(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 047

॥ శ్రీః ॥
7.47. అధ్యాయః 047
Mahabharata - Drona Parva - Chapter Topics
అభిమన్యుపరాక్రమవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-47-0x(4371)(46639)
తథా ప్రవిష్టం తరుణం సౌభద్రమపరాజితం।
కులానురూపం కుర్వాణం సంగ్రామేష్వపరాజితం॥ 7-47-1(46640)
ఆజానేయైః సుబలిభిర్యాంతమశ్వైస్త్రిహాయనైః।
ప్లవమానమివాకాశే కే శూరాః సమవారయన్॥ 7-47-2(46641)
సంజయ ఉవాచ। 7-47-3x(4372)
అభిమన్యుః ప్రవిశ్యైతాంస్తావకాన్నిశితైః శరైః।
అకరోత్పార్థివాన్సర్వాన్విముఖాన్పాండునందనః॥ 7-47-3(46642)
తం తు ద్రోణః కృపః కర్ణో ద్రౌణిశ్చ సబృహద్బలః।
కృతవర్మా చ హార్దిక్యః షడ్రథాః పర్యవారయన్॥ 7-47-4(46643)
దృష్ట్వా తు సైంధవే భారమతిమాత్రం సమాహితం।
సైన్యం తవ మహారాజ యుధిష్ఠిరముపాద్రవత్॥ 7-47-5(46644)
సౌభద్రమితరే వీరమభ్యవర్షఞ్శరాంబుభిః।
తాలమాత్రాణి చాపాని వికర్షంతో మహాబలాః॥ 7-47-6(46645)
తాంస్తు సర్వాన్మహేష్వాసాన్సర్వవిద్యాసు నిష్ఠితాన్।
వ్యదృష్టంభయద్రణే బాణైః సౌభద్రః పరవీరహా॥ 7-47-7(46646)
ద్రోణం పంచాశతావిధ్యద్వింశత్యా చ బృహద్బలం।
అశీత్యా కృతవర్మాణం కృపం షష్ట్యా శిలీముఖైః॥ 7-47-8(46647)
రుక్మపుంఖైర్మహావేగైరాకర్ణసమచోదితైః।
అవిధ్యద్దశభిర్బాణైరశ్వత్థామానమార్జునిః॥ 7-47-9(46648)
కర్ణం చ కర్ణినా కర్ణే పీతేన చ శితేన చ।
ఫాల్గునిర్ద్విషతాం మధ్యే వివ్యాధ పరమేషుణా॥ 7-47-10(46649)
పాతయిత్వా కృపస్యాశ్వాంస్తథోభౌ పార్ష్ణిసారథీ।
అథైనం దశభిర్బాణైః ప్రత్యవిధ్యత్స్తనాంతరే॥ 7-47-11(46650)
తతో బృందారకం వీరం కురూణాం కీర్తివర్ధనం।
పుత్రాణాం తవ వీరాణాం పశ్యతామవధీద్బలీ॥ 7-47-12(46651)
తం ద్రౌణిః పంచవింశత్యా క్షుద్రకాణాం సమార్పయత్।
వరంవరమమిత్రాణామారుజంతమభీతవత్॥ 7-47-13(46652)
స తు బాణైః శితైస్తూర్ణం ప్రత్యవిధ్యత మారిష।
పశ్యతాం ధార్తరాష్ట్రాణామశ్వత్థామానమార్జునిః॥ 7-47-14(46653)
షష్ట్యా శరాణాం తం ద్రౌణిస్తిగ్మధారైః సుతేజనైః।
ఉగ్రైర్నాకంపయద్విద్ధ్వా మైనాకమివ పర్వతం॥ 7-47-15(46654)
స తు ద్రౌణిం త్రిసప్తత్యా హేమపుంఘైరజిహ్మగైః।
ప్రత్యవిధ్యన్మహాతేజా బలవానపకారిణం॥ 7-47-16(46655)
తస్మింద్రోణో బాణశతం పుత్రగృద్ధీ న్యపాతయత్।
అశ్వత్థామా తథాఽష్టౌ చ పరీప్సన్పితరం రణే॥ 7-47-17(46656)
కర్ణో ద్వావింశతిం భల్లాన్కృతవర్మా చ వింశతిం।
బృహద్బలస్తు పంచాశత్కృపః శారద్వతో దశ॥ 7-47-18(46657)
తాంస్తు ప్రత్యవధీత్సర్వాందశభిర్దశభిః శరైః।
తైరర్ద్యమానః సౌభద్రః సర్వతో నిశితైః శరైః॥ 7-47-19(46658)
తం కోసలానామధిపః కర్ణినాఽతాడయద్ధృది।
స తస్యాశ్వాంధ్వజం చాపం సూతం చాపాతయత్క్షితౌ॥ 7-47-20(46659)
అథ కోసలరాజస్తు విరథః ఖంగ్రచర్మధృత్।
ఇయేష ఫాల్గునేః కాయాచ్ఛిరో హర్తుం సకుండలం॥ 7-47-21(46660)
స కోసలానామధిపం రాజపుత్రం బృహద్బలం।
హృది వివ్యాధ వాణేన స భిన్నహృదయోఽపతత్॥ 7-47-22(46661)
బభంజ చ సహస్రాణి దశ రాజ్ఞాం మహాత్మనాం।
సృజతామశివా వాచః ఖంగకార్ముకధారిణాం॥ 7-47-23(46662)
తథా బృహద్బలం హత్వా సౌభద్రో వ్యచరద్రణే।
వ్యష్టంభయన్మహేష్వాసో యోధాంస్తవ శరాంబుభిః॥ ॥ 7-47-24(46663)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రోయదశదివసయుద్ధే సప్తచత్వారింశోఽధ్యాయః॥ 47 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.